Devotees can Register for "NITYAKALYANAM" and Pay through Online.
కలెక్టర్ వారి ఆదేశాల మేరకు శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం వేళలు ఉదయం గం 06:30 నుండి 01:00 వరకు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శించుకోవలసినదిగా మనవి. సేవలు ప్రస్తుతం పరోక్షముగా జరుగును.వివరములకు 08856 278136, 9490111136 శ్రీ వీరేశ్వర స్వామి వారి భక్తులకు సూచన. స్వామి వారి ఆలయంలో నిత్య (పంచామృతాభిషేకం,లఘున్యాస పూర్వక ఏకవారాభిషేకం, కుంకుమ పూజ, గోపూజ) నెల( రుద్ర హోమం,చండిహోమం,లక్ష పత్రి పూజ) వార్షిక పూజలు(బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్ష పూజ, పుష్కర నది జలాభిషేకం) తదితర సేవలు మీ గోత్రణామాలతో నిర్వహించుకొనే భక్తులు దేవాదాయశాఖ అధికారిక ఆలయ వెబ్సైట్ https://tms.ap.gov.in/VSMRML/cnt/index సంప్రదించి. సేవ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొని స్వామి వారి కృపకుపాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. వెబ్సైట్ లో సూచించిన ఆలయ బ్యాంక్ ఖాతాలో సేవ రుసుము చెల్లించి ఆలయ వెబ్సైట్ సెల్ నంబర్ కి UPI నంబర్ , చెల్లించిన స్క్రీన్ షాట్, సేవలో పాల్గొనే వారి గోత్ర నామాలతో వాట్సాఫ్ నంబర్ 9490111136 పంపంచవలెను. NITYA KALYANAM DATES RELEASED TILL 30th SEPTEMBER 2021 NOTE : Those who registered for NITYAKALYANAM THROUGH ONLINE, PLEASE WAIT FOR SOMETIME FOR CONFIRMATION ( Through E-Mail or SMS)

 
Poojas
Route Map
Marriage of your
Son or Daughter
is being delayed?
Purpose
Birth Star
Devotees Speak


This temple is excellent.. the facilities provided here are very good and convenient for Devotees -- Rajesh

I have seen our temple website, it is really good. -- Bindu

hgfjgfhj -- hgjhgfj

hgh -- hgjhgfj

ghfgh -- hgjhgfj

khlk -- hgjhgfj

l -- kjl

l -- kjl

;ll -- klkj

This temple is excellent.. the facilities provided here are very good and convenient for Devotees This temple is excellent.. the facilities provided here are very good and convenient for Devotees This temple is excellent.. th -- fgdf

This temple is excellent.. the facilities provided here are very good and convenient for Devotees This temple is excellent.. the facilities provided here are very good and convenient for Devotees This temple is excellent.. th -- rg

This temple is excellent.. the facilities provi... -- fgdf

This temple is excellent.. the facilities provi... -- fgdf

This temple is excellent.. the facilities provi... -- fgdf
Copyright © www.sriveereswaraswamytemple.com

Terms & Conditions